విరుపులు- వెటకారాలు
జీవితంలో ప్రతీపని పైవిధంగానే చేసి ఉంటే నాకు జీవించడానికి జీవితం ఇక ఏమాత్రం ఉండేదికాదు;దేవుణ్ణి అప్పు అడిగి ఇంకో జీవితం అడగాల్సి వచ్చేది.
DownloadRead

Shatabda Prastanam
సూరి. రామకృష్ణ శాస్త్రిగారు మా పెద్దమేనమామ-తను పుట్టినది పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు పట్టణం. ప్రేమ ఆప్యాయాలతో బాటు -అయనకున్న విషయ పరిజ్ఞానం, మేధస్సు,ధారణా శక్తి అపూర్వం.
DownloadRead

నా జీవన యానంలో
మనిషి జీవితం – ఇది అందరికీ వర్తిస్తుంది – చాల అందమైనది అని దృఢంగా నమ్ముతూ తన జీవితంలో ఒక తపనతో హృదయ పూర్వకంగా ఆ ఆనందాన్ని అద్భుతాన్ని అనుభవిస్తున్న పద కవితా రాగ మాలిక నాలాపించినవాడు యీ మా ‘మూర్తి’. ఈ శరీరం భగవంతుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన యంత్రాల సంకలనం.
DownloadRead

హాస్య మాలిక - 3
పూర్వం రోజుల్లో కత్తిపీట లేకపొతే నోట్లోకి ముద్ద వెళ్ళేదికాదు మరి,అలా అని వాళ్ళు కత్తిపీటలు తినేవాళ్లు అనుకోకండి (ఏదో అని చదువుతున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు అనుకోబోకండి)
DownloadRead

హాస్య మాలిక - 2
పూర్వం రోజుల్లో కత్తిపీట లేకపొతే నోట్లోకి ముద్ద వెళ్ళేదికాదు మరి,అలా అని వాళ్ళు కత్తిపీటలు తినేవాళ్లు అనుకోకండి (ఏదో అని చదువుతున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు అనుకోబోకండి)
DownloadRead

హాస్య మాలిక - 1
పూర్వం రోజుల్లో కత్తిపీట లేకపొతే నోట్లోకి ముద్ద వెళ్ళేదికాదు మరి,అలా అని వాళ్ళు కత్తిపీటలు తినేవాళ్లు అనుకోకండి (ఏదో అని చదువుతున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు అనుకోబోకండి)
DownloadRead
.jpg)
అంతరంగం
లోకం ఇచ్చే బిరుదులు (ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వొచ్చు)మీకు ఎన్ని ఉన్నాయి? ఎవరైనా మిమ్మల్ని క్రింది విధంగా అనచ్చు, వివిధ సందర్భాలలో!
మీకు అనుభవం అయ్యిందా!

.jpg)
మరుగున పడ్డ పదాలు II
ఆస్థానవిదూషకుడు, నగర సంకీర్తన, మితభాషి!, “తేలురాయి”ఉంగరం, చద్దన్నం, పీట!!, “డొంక” ఈ పదం విన్నారా... అసలు డొంక అంటే ఏంటి!!!....
DownloadRead
.jpg)
హైదరాబాద్ జ్ఞాపకాలు II
ఉపోద్ఘాతం...
ఏ ఆంధ్రుడికైనా బెజవాడ తెలిసినట్టే హైద్రాబాద్ తెలియని ఆంధ్రుడు ప్రపంచంలో ఉండడు.రాజధాని నగరం (పూర్వంరోజుల్లో మాట) అవటం మూలాన గానీ.

.jpg)
మరుగునపడ్డ పదాలు I
తొండి!!!!, లంకె బిందెలు అంటే ఏమిటి!, ఈ రోజుకి ఇంతే-"కథ కంచికి మనమింటికి"!, ఆఘమేఘాలపై, అక్షతలు లేదా అక్షింతలు, నీలాపనిందలు...
DownloadRead
.jpg)
హైదరాబాద్ జ్ఞాపకాలు I
ఆస్థానవిదూషకుడు, నగర సంకీర్తన, మితభాషి!, “తేలురాయి”ఉంగరం, చద్దన్నం, పీట!!, “డొంక” ఈ పదం విన్నారా... అసలు డొంక అంటే ఏంటి!!!...
DownloadRead

నిత్యజీవితంలో ఆధ్యాత్మికత
ఆధ్యాత్మికత అనేది ఓ బ్రహ్మ పదార్ధం కానేకాదు- ఏదో పెద్ద వయసులోనో, కాషాయ వస్త్రాలు కట్టుకున్నవాళ్లో మాట్లాడే మాటలు అనే అర్ధం లో దీన్ని భావిస్తున్నారు. నిత్యజీవితంలో చిన్న సంఘటనలు ఆ సమయంలో మనం స్పందించే విధానంలో కూడా ఆధ్యాత్మికత తొణికిసలాడుతుంది- మనకు తెలియకుండానే. ఏదో నాకు తెలిసిన పరిధిలో రాసిన వ్యాసాల్లో ఈ విభాగంలో పొందుపరిచాను. ఇవి చదవకపోయినా మనకు మనం ఏంటో, ఎలాంటి వాళ్ళమో మనకు కొంత అవగాహన వుంది. ఇవి చదివితే ఓ కొద్దిపాలు విశదం అవుతుందనుకుంటా
చదివి మీ అభిప్రాయలు తెలియచేయండి

కథలు 2
కధలు అనేవి, ఓ రచయిత మదిలో మెదిలే ఊహాలోకం మన ముందు || వ్యక్త || పరచడం. వాటిలో ఊహలకందనివి, మన చుట్టుపక్కల కనపడే మనుషులు, మనస్తత్వాలు, సహజంగా సమాజంలో కనపడే అంశాలు || వాస్తవికతకి చేరువలొ || ఉంటాయి- కొన్ని యదార్ధ సంఘటనలు కూడా || పొందుపరిచి ||ఉంటాయి.
Download Read

బెజవాడ-నా జ్ఞాపకాల దొంతరలు!!!
మన నిత్యజీవితంలో తారసపడే వ్యక్తులు, ఎదురయ్యే సంఘటనలు- గుర్తుపెట్టుకుని ఆ జ్ఞాపకాలని పునశ్చరణ చేసుకోవడం ఓ ఆనందం అవే పదిమందితో పంచుకుంటే మన సంతోషం వెయ్యి రెట్లు అవుతుంది. ఆ ఆలోచనతోనే నా ఈ బెజవాడ జ్ఞాపకాలని మీతో పంచుకుంటున్నాను. ఇవి చదువుతూ మీరు కూడా మీ || స్వగతం, జ్ఞాపకాల దొంతరలు || (ఫ్లాష్ బాక్స్) నెమరు వేసుకుంటారని తలుస్తూ...
Download Read

కథలు 1
కధలు అనేవి, ఓ రచయిత మదిలో మెదిలే ఊహాలోకం మన ముందు || వ్యక్త || పరచడం. వాటిలో ఊహలకందనివి, మన చుట్టుపక్కల కనపడే మనుషులు, మనస్తత్వాలు, సహజంగా సమాజంలో కనపడే అంశాలు || వాస్తవికతకి చేరువలొ || ఉంటాయి- కొన్ని యదార్ధ సంఘటనలు కూడా || పొందుపరిచి ||ఉంటాయి.
Download Read
Read our E-books in English